సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణనవతెలంగాణ – భువనగిరినవంబర్ 8వ తేదీన రామన్నపేటలో జిల్లా నాలుగో మహాసభలు ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా సీఐటీయూ సహాయ కార్యదర్శి మాయ కృష్ణ కోరారు. శుక్రవారం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా మార్చి కార్మిక శక్తిని నిర్వీర్యం చేసింది అన్నారు. సంపదను ఉత్పత్తి చేసే కార్మికులు సమ్మె చేసుకునే సమ్మె […]
The post బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment