బీజేపీ అధ్యక్షులు రామచందర్‌రావు వెల్లడినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన బిర్సాముండా జయంతిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు వెల్లడించారు. అధికారంలో లేని చోట పార్టీ పెద్దఎత్తున నిర్వహిస్తున్నదని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లోని వివేకానంద విగ్రహం నుంచి కొమురం భీమ్ విగ్రహం వరకు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బిర్సాముండా స్మారకార్థం జనజాతీయ గౌరవ దివాస్‌గా ప్రకటించిందని తెలిపారు. […]
The post బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికారికంగా బిర్సాముండా జయంతి appeared first on Navatelangana.
Leave A Comment