• Login / Register
  • Site Logo

    బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కన్నుమూత

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: బీజేపీ పార్టీ సీనియర్ నేత, చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన నానక్ రాంగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య విషమించడంతో శనివారం (జనవరి 24) తుది శ్వాస విడిచారు. వంగ మధుసూదన్ రెడ్డి మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.

    The post బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కన్నుమూత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment