జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేసే బాధ్యత నాది…బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరుఅమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహంసొంత చెల్లెని ఇంటి నుంచి పంపిన ఘనుడు కేటీఆర్..ఇక్కడి సమస్యలకు బీఆర్‌ఎస్సే కారణంనవీన్ యాదవ్‌ను 30వేల మెజార్టీతో గెలిపించండిరోడ్డు షోలో సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ-సిటీబ్యూరో”బీజేపీ, బీఆరెస్‌ది ఫెవికాల్ బంధం. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇచ్చి నవీన్ యాదవ్‌కు ఓటేసి గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించే బాధ్యతను నేను తీసుకుంటాను” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం రాత్రి బోరబండ, వెంగళరావు […]
The post బీజేపీ, బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం appeared first on Navatelangana.
Leave A Comment