నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా వెంగళరావు నగర్‌లో రోడ్ షో చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు.. ఎత్తుపల్లాలు ఉంటాయి.. అవకాశాలు అందరికీ అన్నిసార్లు రాకపోవచ్చు.. అవకాశం వస్తే మాత్రం తప్పకుండా కష్టపడే వ్యక్తిని నెగ్గించుకోవాలని సూచించారు. మన కోసం కష్టపడే వ్యక్తిని గెలిపించుకోకపోతే చారిత్రక […]
The post బీజేపీ,బీఆర్ఎస్ లపై సంచలన వ్యాఖ్యలు… జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో appeared first on Navatelangana.
Leave A Comment