సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించుకోవాలి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రచారంఅమరచింతలో రోడ్ షో నవతెలంగాణ -ఆత్మకూర్‌వ్యవసాయ కూలీలు, కార్మికులు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కొరకు, పట్టణ అభివృద్ధి కోసం ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అమరచింత ప్రజలను కోరారు. ఆదివారం వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలోని […]
The post బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాలి appeared first on Navatelangana.
Leave A Comment