ఫలించని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రయత్నాలుజూబ్లీహిల్స్‌లో డిపాజిట్ గల్లంతు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలానికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతైంది. ఈ ఓటమితో పార్టీ నేతల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మరోవైపు ఓటమిపై తీవ్రమైన అంతర్మథనం కొనసాగుతున్నది. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోవడంపై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన […]
The post బీజేపీకి ఎదురు దెబ్బ appeared first on Navatelangana.
Leave A Comment