– మీర్జాగూడ ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్– చేవెళ్ల ప్రధాన రహదారిపై సీపీఐ(ఎం), ట్రాన్స్‌పోర్టు యూనియన్ ఆధ్వర్యంలో ధర్నానవతెలంగాణ-చేవెళ్లహైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పనులు వెంటనే ప్రారంభించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీపీఐ(ఎం) రంగారెడ్ది జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్ డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం), ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అప్ప జంక్షన్ నుంచి […]
The post బీజాపూర్ జాతీయ రహదారి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment