ఆరుగురు మావోయిస్టుల మృతిరూ.8 లక్షల రివార్డు ఉన్న బుచ్చన్న మరణంనవతెలంగాణ-చర్లఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టుతో సహా మోస్ట్ వాంటెడ్ పాపారావు భార్య ఊర్మిళతోపాటు మద్దేడు ఏరియా కమిటీ కమాండర్, రూ.8 లక్షల రివార్డు గల బుచ్చన్న ఉన్నారు. జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. […]
The post బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ appeared first on Navatelangana.
Leave A Comment