బంగారు బాతును చంపేందుకు కేంద్రం కుట్ర బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ సర్కిల్ మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నవతెలంగాణ-మెహదీపట్నంబీఎస్‌ఎన్‌ఎల్ నష్టాలకు ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల నయా ఆర్థిక విధానాలే కారణమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. బంగారు బాతులాంటి బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థను చంపడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) తెలంగాణ సర్కిల్ మూడో మహాసభను శనివారం యూనియన్ అధ్యక్షులు సంపత్ […]
The post బీఎస్‌ఎన్‌ఎల్ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణం appeared first on Navatelangana.
Leave A Comment