నవతెలంగాణ – అశ్వారావుపేట అశ్వారావుపేట అభివృద్ధి బీఆర్ఎస్ హయాం మా ఆధ్వర్యంలోనే జరిగిందని మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావులు అన్నారు. బీఆర్ఎస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని కాసాని నాగశేషపద్మ విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం పలు వార్డుల్లో ప్రచారం చేసిన అనంతరం స్థానిక కెమిలాయిడ్స్ అతిథి గృహంలో మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్న అభివృద్ధి కి మొత్తం మా ఇద్దరి హయాం లోనే పునాది వేశాం అన్నారు. మున్సిపల్ […]
The post బీఆర్ఎస్ హయాంలోనే అశ్వారావుపేట అభివృద్ధి: మాజీ ఎమ్మెల్యేలు appeared first on Navatelangana.
Leave A Comment