నవతెలంగాణ – పరకాల పరకాల మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన అభ్యర్థుల ఎంపికలో దూకుడు ప్రదర్శిస్తోంది. మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి సోమవారం రెండో విడత అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించారు. మొదటి విడతలో ఇప్పటికే కొన్ని స్థానాలను ఖరారు చేయగా.. తాజాగా 8 వార్డులకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను చల్లా ధర్మారెడ్డి వెల్లడించారు. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయతను పరిగణనలోకి […]
The post బీఆర్ఎస్ రెండవ విడతా జాబితా విడుదల appeared first on Navatelangana.
Leave A Comment