– రాజ్యాంగ బద్ద పదవిని అవమానించడం, అసత్య ఆరోపణలు చేశారని..– అడ్వకేట్ ద్వారా నోటీసులు పంపించిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్– రూ.10 కోట్ల నష్టపరిహారం, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌నవతెలంగాణ-వికారాబాద్‌నిరాధార ఆరోపణలు చేసి, తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు రాజ్యాంగ బద్ధ పదవిని అవమానించిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శుక్రవారం లీగల్ నోటీసులు పంపిం చారు. తనను మానసికంగా క్షోభ పెట్టినందుకు రూ.10కోట్ల నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారం […]
The post బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్కు లీగల్ నోటీసులు appeared first on Navatelangana.
Leave A Comment