• Login / Register
  • Site Logo

    బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జెండావిష్కరణ

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్జుక్కల్ మండల బిఆర్ఎస్ పొర్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని అధ్యక్షుడు బొల్లి గంగాధర్  ఎగురవేశారు. సందర్భంగా గుండుర్ రోడ్డు గల వద్ద తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సంబురాలు నిర్వహించారు. జుక్కల్ జడ్పీహెచ్ఎస్ వ విద్యార్థిని, విద్యార్థులు జనగణమన గీతాన్ని ఆలపించారు. విద్యార్థులకు ప్రత్యేకంగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బొల్లి గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ భాను గౌడ్,  యువ నాయకులు […]

    The post బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జెండావిష్కరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment