-మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం..– ప్రతి పండుగను అధికారికంగా జరిపిన కేసీఆర్– ఉపవాస దీక్షలతోనైనా ప్రభుత్వంలో మార్పు రావాలే– ఇప్తార్ విందులో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌నవతెలంగాణ-రామగిరి మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ మాసం నిలుస్తుందని, రంజాన్ పండుగ వస్తే వరుసలతో పిలుచుకునే సంస్కృతి ఉందని, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని జామ మజీద్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండీ జాఫర్ […]
The post బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట appeared first on Navatelangana.
Leave A Comment