– మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నవతెలంగాణ – అశ్వారావుపేట స్థానిక తే ఎజెండా గా రూపొందిన బీఆర్ఎస్ తోనే స్థానిక సంస్థల బలోపేతం, స్థానిక సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ ఛైర్పర్సన్ అభ్యర్థిని కాసాని నాగశేషపద్మ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఆయన 8 వ వార్డు తో పాటు పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అశ్వారావుపేట మేజర్ పంచాయతీ అభివృద్ధి చేసింది, మున్సిపాలిటీ గా […]
The post బీఆర్ఎస్ తోనే స్థానిక సమస్యలు పరిష్కారం appeared first on Navatelangana.
Leave A Comment