నవతెలంగాణ – జుక్కల్మండలంలోని 30 గ్రామ పచాయతీ పరిధిలోని గ్రామాలలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫోన్ టాపింగ్ విషయంలో అక్రమ కేసులు బనాయిస్తూ సీట్ అధికారులు నోటీసులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, అందులో భాగంగా తెలంగాణ కొట్లాడితే వచ్చిన తొలి ముఖ్యమంత్రిని అవమానకరంగా సీట్ అధికారులు పాలక పక్షానికి తొత్తుగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా ఆదివారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో […]
The post బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం appeared first on Navatelangana.
Leave A Comment