నవతెలంగాణ – భీంగల్మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు భీంగల్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బి ఫామ్ లు అందజేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వార్డ్ కౌన్సిలర్ సభ్యుల వివరాలు. 1,ఒకటో వార్డు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శెవ్వ అశోక్, 2, రెండోవార్డు కౌన్సిలర్ అభ్యర్థి చింతలూరి పద్మ, 3, మూడో వార్డు అభ్యర్థి, మోత లింబాద్రి, 4, […]
The post బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్ అందజేత appeared first on Navatelangana.
Leave A Comment