• Login / Register
  • Site Logo

    బిహార్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల అధికారులు కౌంటింగ్‌ను ప్రారంభించారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించి, అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ సెంటర్లలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

    The post బిహార్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment