• Login / Register
  • Site Logo

    బిల్ గేట్స్ విమానం ల్యాండింగ్కు అంతరాయం..ఎయిర్పోర్టు చుట్టూ చక్కర్లు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానం దిగడానికి ఇబ్బంది ఎదురైంది. దీంతో కాసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది.

    The post బిల్ గేట్స్ విమానం ల్యాండింగ్‌కు అంతరాయం..ఎయిర్‌పోర్టు చుట్టూ చక్కర్లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment