• Login / Register
  • Site Logo

    బిల్లుల ఆమోదంలో జాప్యం జరగలేదు

    Rss వార్తలు

    81 శాతం బిల్లులను గవర్నర్‌ ఆమోదించారుతమిళనాడు రాజ్‌భవన్‌ వివరణ చెన్నై : తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేయడంలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి జాప్యం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను రాజ్‌భవన్‌ తోసిపుచ్చింది. 81 శాతం బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలిపారని వివరించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయడంలో గవర్నర్‌ జాప్యం చేస్తున్నారని, ఆయన చర్యలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని సోషల్‌ మీడియాలో, పబ్లిక్‌ డొమైన్‌లో కొందరు చేస్తున్న నిరాధారమైన, అవాస్తవమైన ఆరోపణలపై అభ్యంతరం […]

    The post బిల్లుల ఆమోదంలో జాప్యం జరగలేదు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment