• Login / Register
  • Site Logo

    బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దు

    Rss వార్తలు

    నవతెలంగాణ-అచ్చంపేట బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను యాజమానులు ఇబ్బందులు పెట్టవద్దని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి ఉమాపతి సూచించారు శనివారం ఆయన నవతెలంగాణ తో మాట్లాడారు. నాగర్ కర్నూల్ ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 09 బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఉన్నాయి. వివిధ గ్రామాలకు చెందిన 1062 మంది ఎస్సీ విద్యార్థులు హాస్టల్లో నివాసం ఉంటూ చదువుకుంటున్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులలో 25% […]

    The post బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment