అర్హత లేకున్నా కేఎల్‌ఎస్‌ఆర్‌కు రూ.6 వేల కోట్ల కాంట్రాక్టులుసీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐవోలతో విచారణ చేయించాలన్న సుప్రీందృష్టి మరల్చడానికే సిట్ పేరుతో విచారణ డ్రామాకేఎల్‌ఎస్‌ఆర్‌ను బ్లాక్ చేసి కాంట్రాక్టులను రద్దు చేయాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ బినామీ కంపెనీకి దోచి పెడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) ఆరోపించారు. కేల్‌ఎస్‌ఆర్ కంపెనీ ఆయనకు ఏ […]
The post బినామీ కంపెనీకి దోచిపెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment