నవతెలంగాణ – బిచ్కుంద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బిచ్కుంద పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పనితీరును స్టేషన్లో నిర్వహించే విధులు, పౌరులకు అందుతున్న సేవలు డయల్ 100, షీ టీం, సైబర్ క్రైమ్ ఆయుధాల పనితీరును డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్ధాల గురించి విద్యార్థులకు వివరించారు. 24 గంటలు పోలీస్ వ్యవస్థ ప్రజలకు […]
The post బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్.. appeared first on Navatelangana.
Leave A Comment