• Login / Register
  • Site Logo

    బిచ్కుందలో 2కే రన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ

    Rss వార్తలు

    నవతెలంగాణ – బిచ్కుంద జాతీయ ఐక్యత దినోత్సవ సందర్భంగా ఐక్యత కోసం పరుగు కార్యక్రమాన్ని బిచ్కుంద పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి కందర్ పల్లి చౌరస్తా వరకు సీఐ రవికుమార్, ఎస్సై మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సిఐ రవికుమార్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. జాతీయ ఐక్యత దినోత్సవం ముఖ్య ఉద్దేశం భారతదేశపు పౌరులందరూ […]

    The post బిచ్కుందలో 2కే రన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment