నవతెలంగాణ – జుక్కల్తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ ముఖ్య నాయకుడు నీలం మధు అన్నారు. శనివారం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో గల వార్డులలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో కలిసి ముమ్మురా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం […]
The post బిచ్కుందలో నీలం మధు ముమ్మర ప్రచారం.. appeared first on Navatelangana.
Leave A Comment