• Login / Register
  • Site Logo

    బిఒబికి రూ.4,809 కోట్ల నికర లాభాలు

    Rss వార్తలు

    న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బిఒబి) రూ.4,809 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.5,238 కోట్ల లాభాలతో పోల్చితే 8 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన క్యూ2లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.35,026 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.35,445 కోట్ల ఆదాయం నమోదయ్యింది. 2025 సెప్టెంబర్‌ ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక […]

    The post బిఒబికి రూ.4,809 కోట్ల నికర లాభాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment