నవతెలంగాణ-కామారెడ్డికామారెడ్డి పట్టణంలోని 8, 12, 31, 33, 34, 35, 36, 37 వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ఉధృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో బిఆర్ఎస్ కుటుంబ పాలనను, బిజెపి ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు.బిఆర్ఎస్‌ను “అవినీతి అడ్డా”గా అభివర్ణిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల కోసం కాకుండా కొందరి ప్రయోజనాల కోసం ఉపయోగించబడిందని ఆరోపించారు. పదేళ్ల కాలంలో నీళ్లు ఫామ్‌హౌస్‌లకు, నిధులు […]
The post బిఆర్ఎస్ కుటుంబ పాలనను బిజెపి ద్వంద్వ వైఖరిని appeared first on Navatelangana.
Leave A Comment