గేటులోపలికి బండి పోనిచ్చి, దాని స్టాండు మీద దాన్ని నిలబెట్టి ఇంట్లోకి వెళ్లే డోర్ దగ్గరికి వచ్చాడు మయాంక్. లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి విసురుగ్గా తలుపు మూశాడు. దానిరెక్కలు రెండూ ధడాల్‌మని కొట్టుకుని మూసుకున్నాయి.‘ఏం తల పొగర్రా నీకు! జడుసుకునేట్టు విసిరికొట్టావు కదరా! లోపల ఏమి విరిగిందో ఏమో!’ అన్న మాటలు వినపడి విస్తుపోయాడు. ఆ మాటలు అన్నది ఎవరో అర్థం కాలేదు. ఎండనపడి వచ్చాడు. పైగా బాగా టైరై వున్నాడు కదా! సీలింగ్ […]
The post బాస్ ఈజ్ బ్యాక్ appeared first on Navatelangana.
Leave A Comment