108 కళాకారులతో సామూహిక వీణ వాయిద్యంశ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి కళార్చననవతెలంగాణ – ముధోల్ భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయక్షేత్రంలో శుక్రవారం అమ్మవారి పుట్టినరోజు శుభ సందర్భంగా వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పోతరాజు జయలక్ష్మి, ఆధ్వర్యంలో సామూహిక వీణా కార్యక్రమం నిర్వహించారు. త్యాగరాజ మ్యూజిక్ కళాశాల శ్రీ భక్తరామదాస్ మ్యూజిక్ కళాశాలలో ప్రముఖ వీణా అధ్యాపకురాలిగా జయలక్ష్మి సేవలందిస్తూ తమ సంగీత సాధనతో అనేక మంది ప్రతిభావంతమైన శిష్యులను తీర్చిదిద్దారు. […]
The post బాసర ఆలయంలో అలరించిన సంగీత కచేరి appeared first on Navatelangana.
Leave A Comment