– వసంతపంచమి ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్న కలెక్టర్నవతెలంగాణ-ముధోల్ : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన చదువుల తల్లి శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి జన్మదినం అయిన వసంతపంచమి సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బాసరలో మకాంవేసి పరిశీలిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వసంతపంచమి వేడుకలు ప్రారంభం కావడంతో కలెక్టర్ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. క్యూలైన్లు ఉన్న భక్తుల వద్దకు వెళ్లి ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. భక్తులకు […]
The post బాసరలో తెల్లవారుజామున కలెక్టర్ పర్యవేక్షణ.. appeared first on Navatelangana.
Leave A Comment