• Login / Register
  • Site Logo

    బావిలో పడిన నాలుగు ఏనుగులు…

    Rss వార్తలు

    నవతెలంగాణ హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు ఏనుగులు ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయాయి. దీంతో వాటిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బర్నవాపారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హార్దీ గ్రామంలోని ఓపెన్‌ బావిలో ఏనుగులు పడిపోయినట్లు స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.వాటిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి అరుణ్‌కుమార్‌ […]

    The post బావిలో పడిన నాలుగు ఏనుగులు… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment