• Login / Register
  • Site Logo

    బాల్యవివాహాల నివారణ చట్టంపై అవగాహన

    Rss వార్తలు

    నవతెలంగాణ – కాటారంమేడిపల్లి ఆశ్రమ పాఠశాలలో శనివారం బాల్యవివాహాల నివారణ చట్టంపై మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ అధికారి మల్లేశ్వరి మాట్లాడుతూ…బాల్యవివాహాలు తీవ్రమైన సామాజిక సమస్య అని, చిన్నారుల భవిష్యత్తును దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు. చట్ట ప్రకారం బాల్యవివాహాలు నేరమని, వాటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు వివరించారు. అలాగే చిన్నారులు ఏదేని ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా సహాయం అవసరం […]

    The post బాల్యవివాహాల నివారణ చట్టంపై అవగాహన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment