నవతెలంగాణ – బాల్కొండ77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బాల్కొండ మండల పరిధిలోని గ్రామాలలో వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, యువజన సంఘాలు, వివిధ పార్టీ కార్యాలయాలు,ప్రధాన కూడళ్ల వద్ద మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. బాల్కొండ తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ విజయ భాస్కర్ రెడ్డి ,పోలీస్ స్టేషన్ వద్ద సీఐ గడ్డం జాన్ రెడ్డి, ఇరిగేషన్ కార్యాలయం వద్ద డి ఈ […]
The post బాల్కొండలో కన్నుల పండుగగా గణతంత్ర వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment