• Login / Register
  • Site Logo

    బాలోత్సవాలు జ్ఞాన వికాస దీపాలు

    Rss వార్తలు

    పిల్లల్లో సృజనా పాటవాలకు తోడ్పాటునందించాలిమార్కులతో కొలువలేం.. మూస వార్షిక పరీక్షలతో జతకట్టలేం : పిల్లల మానసిక నిపుణులు సుధీర్‌ సండ్ర ఘనంగా ముగిసిన తెలంగాణ బాలోత్సవంనవతెలంగాణ-ముషీరాబాద్‌బాలోత్సవాలు జ్ఞాన వికాస దీపాలుగా ఐదు సంవత్సరాలుగా వెలుగునొందుతున్నాయని పిల్లల మానసిక నిపుణులు, కౌన్సిలర్‌ సుధీర్‌ సండ్ర అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో తెలంగాణ బాలోత్సవం 5వ పిల్లల జాతర కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఎన్ని కోట్లు కుమ్మరించినా తిరిగి […]

    The post బాలోత్సవాలు జ్ఞాన వికాస దీపాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment