• Login / Register
  • Site Logo

    బాలుర గురుకులలో వీడ్కోలు వేడుకలు..

    Rss వార్తలు

    నవతెలంగాణ – తుంగతుర్తివిద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని,కఠిన శ్రమతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, క్రమశిక్షతో కూడిన విద్య ద్వారానే జీవితంలో మంచి ప్రయోజకులు కావాలని తుంగతుర్తి బాలుర గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ అన్నారు. గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన పదవ తరగతి,ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరక  విద్యార్థులు ఇష్టపడి చదివి,మంచి ఫలితాలను సాధించి,సమాజంలో గుర్తింపు పొందాలని ఆయన సూచించారు. ఇంటర్ దశ నుంచే భవిష్యత్తు కోసం స్పష్టమైన లక్ష్యాలను […]

    The post బాలుర గురుకులలో వీడ్కోలు వేడుకలు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment