• Login / Register
  • Site Logo

    బాలికలకు భరోసా…

    Rss వార్తలు

    అక్షరాస్యత, ఉపాధి, ఆరోగ్య సంరక్షణలో కొంత పురోగతి సాధిస్తున్నప్పటికీ దేశంలో లక్షలాది మంది బాలికలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. పేదరికంలో మగ్గిపోతూ పితృస్వామ్య సమాజంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ బాల్య వివాహాలకు గురవుతున్నారు. రక్షణరహిత వాతావరణంలో బతుకుతున్నారు. నాణ్యమైన వైద్యానికి దూరంగా ఉంటున్నారు. చాలామంది మధ్యలోనే పాఠశాల మానేస్తున్నారు. అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఇలాంటి సవాళ్లను పరిష్కరించడానికి అనేక సామాజిక సంస్థలు కృషి చేస్తున్నాయి. విద్యను కొనసాగించడంలో, జీవిత నైపుణ్యాలను బోధించడంలో, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందడంలో […]

    The post బాలికలకు భరోసా… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment