నవతెలంగాణ – కాటారంబాలల హక్కులను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్ అన్నారు. కాటారంలోని తిమోతి బాయ్స్ హోంలో జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మయాంక్ సింగ్ మాట్లాడుతూ… బాలలకు ప్రధానంగా జీవించే, అభివృద్ధి చెందే, రక్షణ పొందే, భాగస్వామ్యపు హక్కులు ఉంటాయని తెలిపారు. ఆపదలో ఉన్న బాలబాలికలు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసినట్లయితే వారిని […]
The post బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత appeared first on Navatelangana.
Leave A Comment