• Login / Register
  • Site Logo

    బాలలకు సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు

    Rss వార్తలు

    నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రూ జయంతి సందర్భంగా సీఎం ఎనుముల రేవంత్‌ రెడ్డి బాలలకు శుభాకాంక్షలు తెలిపారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలలను జాతి సంపదగా భావించి, వారి మెరుగైన భవితవ్యానికి కృషి చేయాలని సూచించారు. నెహ్రూ ఆకాంక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నెహ్రూ స్ఫూర్తితో […]

    The post బాలలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment