పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఎస్‌ఎల్‌సీ లేఖ కొలంబో : ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్‌తో మ్యాచ్ బాయ్ కాట్ నిర్ణయంపై పునరాలోచన చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) కోరింది. ఈ మేరకు గురువారం పీసీబికి ఎస్‌ఎల్‌సీ ఓ లేఖ రాసింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఆతిథ్యానికి శ్రీలంక ఆసక్తిగా ఎదురుచూస్తుందని, బాయ్ కాట్ నిర్ణయం ఆర్థికంగా పెను భారంగా మారటంతో పాటు పర్యాటకం, లాజిస్టికల్‌గా ఆతిథ్య దేశం శ్రీలంకపై […]
The post బాయ్ కాట్పై పునరాలోచన చేయండి appeared first on Navatelangana.
Leave A Comment