– నిందితుడు అరెస్ట్నవతెలంగాణ – కామారెడ్డి : బాన్సువాడ సబ్ డివిజన్ పరిధిలోని పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే చేదించి నిందితుడిన అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి తెలిపారు. సోమవారం బాన్సువాడ ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయినా మాట్లాడుతూ సీసీ కెమెరా ఫుటేజ్ సహా సాంకేతిక ఆధారాల ఆధారంగా నేరస్థుడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. “చట్టం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరు” […]
The post బాన్సువాడలో 48 గంటల్లోనే హత్య కేసును చేదించిన పోలీసులు appeared first on Navatelangana.
Leave A Comment