నవతెలంగాణ- దౌల్తాబాద్ : దౌల్తాబాద్ తాజీ మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్ , గొడుగుపల్లి తాజా మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి కుటుంబాలను పరామర్శించడం జరిగిందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో తాజా మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి తండ్రి, సూరంపల్లి గ్రామంలో తాజా మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్ అత్తమ్మ ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకొని వారి కుటుంబాలను పరామర్శించారు. […]
The post బాధిత కుటుంబాలను పరామర్శించిన డిబిఎఫ్ నాయకులు appeared first on Navatelangana.
Leave A Comment