నవతెలంగాణ – కుభీర్ మండలంలోని బ్రమేశ్వర్ గ్రామానికి చెందిన జాదవ్ సకారం మహారాజ్ ఇటీవల మరణించడం జరిగింది. దింతో ఆదివారం ముధోల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చెర్మన్ కళ్యాణ్,మాజీ […]
The post బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ appeared first on Navatelangana.
Leave A Comment