• Login / Register
  • Site Logo

    బాధిత కుటుంబానికి బియ్యం చేయూత..

    Rss వార్తలు

    నవతెలంగాణ ఆలేరు రూరల్ ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో ఇటీవల మరణించిన కందుల నాగయ్య కుటుంబాన్ని పరామర్శించి కీ.శే. పరిదే మల్లయ్య జ్ఞాపకార్థంగా శనివారం 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సభ్యులు తమవంతు సహాయంగా ఈ చేయూత అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బండ రాజబాబు,శ్రీరాముల రాజు,మామిడలా మణికంఠ,ఎర్ర మధు,జంగిటి నరేష్,గౌడ కిరణ్,గౌడ సంతు తదితరులు పాల్గొని మృతుని కుటుంబానికి ధైర్యం చెప్పి,అవసరమైన సహాయం ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు.

    The post బాధిత కుటుంబానికి బియ్యం చేయూత.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment