చైతన్య యూత్ అధ్యక్షుడు ప్రతాప్నవతెలంగాణ – నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామంలో బొమ్మ గాని లచ్చమ్మ మృతిచెందగా ఆ కుటుంబాన్ని సందర్శించి చైతన్ యూత్ ఆధ్వర్యంలో ఒక కింట బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు చైతన్య యూత్ అధ్యక్షులు ప్రతాప్ తెలిపారు. శుక్రవారం యూత్ సభ్యులతో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం నింపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామానికి చెందిన బొమ్మగాని అంజయ్య తల్లి అయిన బొమ్మగాని లచ్చమ్మ […]
The post బాధిత కుటుంబానికి బియ్యం అందజేత appeared first on Navatelangana.
Leave A Comment