నవతెలంగాణ – రాజపేటరాజపేట మండలంలోని కుర్రారం గ్రామానికి చెందిన మాచర్ల వెంకటేష్ ఇటీవల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ మరణించడం జరిగింది. వారి కుటుంబానికి సోమవారం బీఆర్ఎస్ నాయకులు బొడ్డు భాస్కర్ రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రేకులపల్లి మల్లారెడ్డి, జూకంటి బాలస్వామి, పాండవుల బసవయ్య, ఎర్రగుంట సంజీవ, ఎర్రగుంట భాస్కర్, మాచర్ల బాలరాజు, ఏలూరి ప్రభాకర్, గంపల యాదగిరి, ఎర్రగుంట క్రాంతి కుమార్, ఏలూరి సునీల్, తదితరులు పాల్గొన్నారు.
The post బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత appeared first on Navatelangana.
Leave A Comment