• Login / Register
  • Site Logo

    బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

    Rss వార్తలు

    నవతెలంగాణ – భిక్కనూర్మండలంలోని బస్వాపూర్ గ్రామంలో భూషణం భార్య రాజమణి (50) మరణించింది. విషయం తెలుసుకున్న మాదిగ కుల సంఘం సభ్యులు సంఘం ఆధ్వర్యంలో రూ.10వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

    The post బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment