• Login / Register
  • Site Logo

    బాణాసంచా దుకాణంలో భారీ పేలుడు.. 12 మంది మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: చైనాలోని బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం షియాంగ్ యాంగ్ సిటీలోని ఓ బాణసంచా దుకాణంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి 12 మంది చనిపోయారు. గత ఆదివారం కూడా ఓ బాణసంచా దుకాణంలో పేలుడు సంభవించగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం వ్యవధిలోనే రెండుసార్లు పేల్లుళ్లు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

    The post బాణాసంచా దుకాణంలో భారీ పేలుడు.. 12 మంది మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment