సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారుపసిడి విజయానంతరం నిఖత్ జరీన్ గ్రేటర్ నోయిడారెండు సార్లు ప్రపంచ చాంపియన్, ఆసియా గేమ్స్ పతక విజేత నిఖత్ జరీన్ హైదారాబాద్‌లో బాక్సింగ్ అకాడమీ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ప్రొఫెషనల్ బాక్సింగ్ సాధనకు కనీసం మౌలిక సదుపాయాలు లేనటువంటి నిజామాబాద్ వంటి గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగిన నిఖత్ జరీన్.. తెలంగాణ నుంచి ప్రపంచ స్థాయి బాక్సర్లను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో బాక్సింగ్ అకాడమీ నెలకొల్పాలని ఎదురుచూస్తోంది. వరల్డ్ […]
The post బాక్సింగ్ అకాడమీ పెడతా! appeared first on Navatelangana.
Leave A Comment