• Login / Register
  • Site Logo

    బహ్రెయిన్లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో టాకా వీధికి చెందిన అనుమల్ల శంకర్‌-లావణ్య దంపతుల కుమారుడు కల్యాణ్.. పనికోసం పది నెలల క్రితం బహ్రెయిన్‌కు వెళ్లాడు. అక్కడ ఓ కార్ల వర్క్‌షాప్‌లో పనిలో చేరాడు. మంగళవారం కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా గదిలో బర్త్‌ డే పార్టీ చేశారు. కానీ అదే రోజు రాత్రి అర్ధరాత్రి కల్యాణ్ ఉరేసుకున్నాడు. దీంతో తోటి కార్మికులు షాకయ్యారు. కొడుకు మృతి […]

    The post బహ్రెయిన్‌లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment